ఇతరుల సంతోషాన్ని భరించలేకపోవడం మానవ సహజం: పూజా

ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు పూజా భట్ 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు మద్దతుగా నిలిచింది.

Update: 2023-01-13 10:18 GMT

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు పూజా భట్ 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు మద్దతుగా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఆనందంలో మూవీ యూనిట్ చేస్తున్న హంగామాపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బోల్డ్ యాక్ట్రెస్ పూజా భట్ కౌంటర్ ఇచ్చింది. 'ఇది మానవ నైజం. తమ దు:ఖాన్ని భరించే మనుషులు ఇతరుల సంతోషాన్ని ఓర్వలేరు' అని ఘాటుగా ట్వీట్ చేసింది. అలాగే 'నాటు నాటు' విజేతగా నిలిచినందుకు భారతదేశం మొత్తం గర్వంగా ఫీల్ అవుతోందని, అందరితోపాటు తాను కూడా ఈ అవార్డును ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News