పవన్ కల్యాణ్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2022-09-02 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ వేదికగా విష్ చేస్తూ.. పోస్టు పెట్టారు. 'పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం మరియు సంతృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే రోజున పవన్ కల్యాణ్‌కు మహేశ్‌ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Also Read : పవన్ కల్యాణ్ బర్త్ డే: ప్రముఖుల శుభాకాంక్షలు

Tags:    

Similar News