OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే.
దిశ, వెబ్ డెస్క్: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే.
'అసలు' ఏప్రిల్ 5 న ఈటీవీ విన్ లో రీలిజ్ కానుంది.
'దేశముదురు' ఏప్రిల్ 6 న రీ రిలీజ్ కానుంది.
'సింహాద్రి' ఏప్రిల్ 9 న రీ రీలిజ్ కానుంది.
'రోమాంచము' ఏప్రిల్ 7 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రీలిజ్ అవ్వనుంది.
'కబ్జ' సినిమా ఏప్రిల్ 10 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న సన్ నెక్స్ట్ లో విడుదల అవ్వనుంది.
'మిసెస్ అండర్ కవర్' ఏప్రిల్ 14 న జీ 5 లో విడుదల కానుంది.
'అయోతి' ఏప్రిల్ 7 న జీ 5 లో రీలిజ్ కానుంది.
'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవ్వనుంది.
'రంగమార్తాండ' ఏప్రిల్ 28 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
'ఆది' మే 20 న రీ రీలిజ్ కానుంది.
Also Read: 'ఇండియన్ ఐడల్ 13' విన్నర్‌గా రిషి సింగ్..