OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రాబోతున్న మూవీలు ఇవే!

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-08-15 02:54 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపే ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌:

వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్(క్రైమ్‌ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15

యావరేజ్ జో సీజన్‌ -1- ఆగస్టు 15

బ్యాక్‌యార్ట్‌ వైల్డర్‌నెస్‌- ఆగస్టు 15

ఎమిలీ ఇన్‌ పారిస్ సీజన్‌-4- పార్ట్ 1- ఆగస్టు 15

కెంగన్‌ అసుర సీజన్‌ 2- పార్ట్‌ 2- ఆగస్టు 16

ఐ కెనాట్ లైవ్‌ వితౌట్ యూ- ఆగస్టు 16

పెరల్- ఆగస్టు 16

షాజమ్- ఫ్యూరీ ఆఫ్‌ గాడ్స్‌- ఆగస్టు 17

ది గార్‌ఫీల్డ్‌ మూవీ(యానిమేషన్‌ చిత్రం)- ఆగస్టు 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్టు 13

స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 14

మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్టు 16

జీ5:

మనోరతంగల్(తమిళ సిరీస్‌)- ఆగస్టు 15

కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15

ఈటీవీ విన్:

వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా)- ఆగస్టు 14

జియో సినిమా:

శేఖర్ హోమ్‌(బెంగాలీ వెబ్ సిరీస్‌) – ఆగస్టు 14

బెల్ ఎయిర్‌ సీజన్‌-2 – ఆగస్టు 15

సోనీ లివ్‌:

చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) – ఆగస్టు 16

హోయ్‌చోయ్‌:

పరిణీత- ఆగస్టు 15

Tags:    

Similar News