బర్త్ డే సందర్భంగా న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రాఖీ భాయ్
" కేజీఎఫ్ " సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న హీరో యశ్.
దిశ, సినిమా : " కేజీఎఫ్ " సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న హీరో యశ్. సాధారణంగా చాలామంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలను తమ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటారు. కానీ, రాకీభాయ్ మాత్రం ప్రతిఏడాది జనవరి 8న తన బర్త్ డేను అభిమానుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే ఈ ఏడాది యశ్ ఫ్యాన్‌ని కలవలేకపోతున్నందుకు ఒక మంచి శుభవార్త మాత్రం చెబుతానని అన్నాడు. అన్నట్టుగానే నేడు రాకింగ్ స్టార్ బర్త్ డే సందర్భంగా తన అవైటెడ్ 19వ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ బ్యానర్ కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో యశ్ సినిమా ఓకే చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే వెలువడనుంది.
Also Read..