షారుఖ్ మూవీలో నయనతార బికినీ షో.. ఎన్ని కోట్లు అడిగిందో తెలుసా?

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ‘జ‌వాన్‌’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

Update: 2023-03-23 08:45 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ‘జ‌వాన్‌’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నయనతారా బికినీ వేసేందుకు ఒప్పుకునట్లు తెలుస్తోంది. షారుఖ్ పోషిస్తున్న పాత్ర డిమాండ్ మేరకు బికినీ షో చేసేలా ఆమెను ఒప్పించారట. అయితే ఇప్పటివరకూ ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకునే న‌య‌న్.. బికినీ వేస్తున్నందుకుగానూ ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో కాదనలేక మేకర్స్ కూడా ఒప్పేసుకున్నారట.

Read more:

నేను మొదటి నుంచి ఆయనకు వీరాభిమానిని.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన శ్రీలీల

Tags:    

Similar News