Naresh Pavitra Lokesh: ఒక సెలబ్రెటీ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి సందేశాలా చెప్పేది? : ఫిల్మ్ క్రిటిక్

ఇండస్ట్రీ మనుషులను చూస్తే పది విషయాలు నేర్చుకునేలా ఉండాలి.

Update: 2023-03-14 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీ మనుషులను చూస్తే పది విషయాలు నేర్చుకునేలా ఉండాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి కానీ వాళ్లని చూసి చెడిపోయేలా ఉండకూడదు. వీరి వల్ల జనాలు కూడా చెడిపోతున్నారు. భార్య ఉండగానే ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటే భర్తలను చంపేసే వాళ్లను చాలా మందిని చూసాం. అలాంటివి రోజుకొకటి వింటూనే ఉంటున్నాము.ఈ మధ్య కాలంలో నరేష్ గారు.. మాకు కోర్ట్ తీర్పు నిచ్చింది తిరగమని .. మీకేంటి బాధ అని ఆయన అన్నారు? ఆ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే.. వీళ్లు తిరగొచ్చు తప్పు లేదు.. కానీ వీళ్లు నార్మల్ మనుషులు కాదు. నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ఎందుకంటే వాళ్లు సెలెబ్రేటిస్. ఒక సెలబ్రెటీ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి సందేశాలా చెప్పేదంటూ ఫిల్మ్ క్రిటిక్ మండిపడ్డారు.

Read more:

పవిత్రపై ఆమె మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు.. ఆమెకు ఆ వ్యామోహం ఎక్కువంటూ.

Tags:    

Similar News