నాగచైతన్యకు ఇంకా సమంతపై ప్రేమ పోలేదు.. సాక్ష్యం ఇదే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత, నాగచైతన్య. ఏమాయ చేసావే సినిమాతో ఒకటైన వీరు, తర్వాత పెళ్లి చేసుకొని, ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్‌గా మంచి పేరు తెచ్చున్నారు.

Update: 2023-02-27 04:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత, నాగచైతన్య. ఏమాయ చేసావే సినిమాతో ఒకటైన వీరు, తర్వాత పెళ్లి చేసుకొని, ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్‌గా మంచి పేరు తెచ్చున్నారు.

ఇక వీరికి అభిమానులు సైతం చాలా ఎక్కువే. కానీ ఎవరూ ఊహించని విధంగా తమ ఫ్యాన్స్‌కు షాకిస్తూ వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. దీంతో అటు అక్కినేని అభిమాను, ఇటు సమంత అభిమానులు షాక్ అయ్యారు. అంతే కాకుండా వారు త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన వారు కూడా లేకపోలేదు.

కానీ వారు విడిపోయి వారి కెరిర్ పై ఫొకస్ చేస్తున్నారు. కానీ ఇంకా నాగచైతన్యకు సమంతపై ప్రేమ తగ్గలేదు అంటున్నారు, అక్కినేని అభిమానులు. అంతే కాకుండా చైతూకు సామ్‌పై ప్రేమ తగ్గలేదు అనడానికి సాక్ష్యం కూడా చూపిస్తున్నారు. అది ఏమిటంటే?

నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమా కి నిన్నటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఇక ఈ సినిమా 13 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో ఏ మాయ చేసావే సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. అందులో సమంతతో కలిసి ఉన్న ఫొటోను కూడా చై పోస్ట్ చేశాడు. కానీ సమంత మాత్రం ఏమాయ చేసావే సినిమాకి సంబంధించిన ఫొటోలను మాత్రమే పోస్ట్ చేసింది. చైతూ ఉన్న ఒక్క ఫొటో కూడా పోస్టు చేయలేదు. దీంతో నాగచైతన్యకు సమంత పై ప్రేమ తగ్గలేదు అనడానికి ఇదే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు తమ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి:    RRR Movie : క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కేనా? మరి jr.Ntr పరిస్థితి ఏంటి ?

Samantha: ఇండస్ట్రీలో ప‌ద‌మూడేళ్లు పూర్తిచేసుకున్నా స‌మంత.. ఎమోషనల్ పోస్ట్ 


Similar News