నా ప్రైవేట్ పార్ట్ సర్జరీ చేయించుకోలేదు.. టాలీవుడ్ నటి క్లారిటీ

సినీ పరిశ్రమలో రాణించాలంటే ఫస్ట్ గ్లామర్ అనేది చాలా ముఖ్యం.

Update: 2023-07-27 14:24 GMT
నా ప్రైవేట్ పార్ట్ సర్జరీ చేయించుకోలేదు..  టాలీవుడ్ నటి క్లారిటీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో రాణించాలంటే ఫస్ట్ గ్లామర్ అనేది చాలా ముఖ్యం. అందుకోసం కొంతమంది హీరో, హీరోయిన్‌ అవకాశాల కోసం సర్జరీలు చేయించుకుంటారు. ఇటీవల హనీరోజ్‌పై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ‘ఆలయం’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘‘ వరుణ్ సందేశ్ సరసన ‘సాక్షి’, రీసెంట్‌గా వచ్చిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అయితే హనీరోజ్ ఎద భాగాలు కాస్త ఎత్తుగా ఉండడం వల్ల వాటిని సర్జరీ చేయించుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ హీరోయిన్ ఆ వార్తలపై స్పందించి.. ‘అందం కోసం నేను కొన్ని కాస్మొటిక్స్ యూజ్ చేస్తాను. అంతే తప్ప నేను ఏమి సర్జరీలు చేయించుకోలేదు. కొందరు నా ప్రైవేట్ పార్ట్‌పై మాట్లాడుతున్నారు. అవి సహజంగానే ఉన్నాయి. ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు అంటూ హనీరోజ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ మాటలపై నెట్టింట చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News