మై విలేజ్ షో నుంచి సినిమాల వరకు నా ప్రయాణం.. అనిల్ జీల ఇంటర్వ్యూ
సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే వాళ్లలో అనిల్ జీల ఒకరు.
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే వాళ్లలో అనిల్ జీల ఒకరు. ‘మై విలేజ్ షో’ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న అతను.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ సినిమా గురించి ‘దిశ’ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన పర్శనల్ లైఫ్‌కు, సోషల్ మీడియా లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.