‘సీతా రామం’ బ్యూటీ లిప్ కిస్.. సెక్స్ సీన్స్‌తో తమన్నా కంటే దారుణంగా రెచ్చిపోయిందిగా..

‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ సోషల్ మీడియాలో బోల్డ్ డ్రెస్సింగ్‌తో షాక్ ఇచ్చింది.

Update: 2023-06-30 09:28 GMT

దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ సోషల్ మీడియాలో బోల్డ్ డ్రెస్సింగ్‌తో షాక్ ఇచ్చింది. ‘అసలు చూసేది మా సీత నేనా’ అంటూ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ‘లస్ట్ స్టోరీస్‌ 2’ సిరీస్‌లో నటించింది మృణాల్. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరిస్‌లో తమన్నా విచ్చలవిడిగా రొమాన్స్ సీన్స్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే మృణాల్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. లిప్‌ కిస్‌లతో రెచ్చిపోయింది. దీంతో ఈ సిరీస్‌ని చూసిన నెటిజన్లు వాటిలోని హైలైట్‌ సీన్స్‌ను క్లిపింగ్స్‌గా కట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌‌కు సంబంధించిన బోల్డ్ సీన్ల వీడియోలు, ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

Tags:    

Similar News