RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌పై మోదీ ప్రశంసలు.. ట్వీట్ వైరల్!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డ్స్‌ అందుకుంటున్న సంగతి తెలిసిందే

Update: 2023-02-26 06:50 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డ్స్‌ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల డాన్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ ఫంక్షన్‌లో చూసినా ఇదే పాట మారుమోగుతుంది. ఇక అంతర్జాతీయంగా కూడా సెన్సేషనల్ హిట్ అయిన ఈ సాంగ్‌పై కొరియన్స్ కవర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఈ విడియేపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఇది చూడడానికి చాలా బాగుంది. టీం ఎఫర్ట్ ఒరిజినల్ సాంగ్‌కి దగ్గరగా ఉన్నాయి’ అంటూ ప్రశంసించారు.

Tags:    

Similar News