ఆ విషయంలో మనోజ్, విష్ణు మధ్య గొడవలు.. మోహన్ బాబు రియాక్షన్ ఇదే!

మంచు మనోజ్, భూమ మౌనిక ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో వీరి పెళ్లి అయినప్పటి నుంచి మనోజ్‌కు విష్ణుకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

Update: 2023-03-11 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్, భూమ మౌనిక ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో వీరి పెళ్లి అయినప్పటి నుంచి మనోజ్‌కు విష్ణుకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

విష్ణు పలు కారణాల వలన మనోజ్ పెళ్లికి గెస్ట్‌గా వచ్చాడని అంతే తప్ప వీరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయని, ఈ గొడవలు కాస్త ఆస్తి పంపకాల వరకు వచ్చినట్లు సమాచారం. ఇక మొన్నటి వరకు కలసి ఉన్న అన్నదమ్ములు గొడవ పెట్టుకోవడం, అంతే కాకుండా ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుకోవడంతో మోహన్ బాబు చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బయటకు ఏ గొడవలు లేవని చెప్పిన్నప్పటికీ, ఆస్తులను ఇద్దరికీ సరి సమానంగా పంచి, లోలోపల మాత్రం చాలా బాధపడుతున్నాడంట. 

Tags:    

Similar News