ఏ జన్మ పుణ్యమో అంటూ.. ఆమెపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ టీడీపీ మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికతో ఫిబ్రవరి 3న ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..

Update: 2023-03-04 06:06 GMT

మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ టీడీపీ మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికతో ఫిబ్రవరి 3న ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి విషయం బయటకు తెలియకుండా మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో వివాహ వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో మెహిందీ,హల్దీ కార్యక్రమాలతో పాటు పెళ్లి దాకా మంచు లక్ష్మీ దగ్గరుండి మరీ చూసుకుంది. తాజాగా, మంచు లక్ష్మీపై మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యూ అక్క అన్నీటికి థ్యాంక్యూ’’ అంటూ తనను పెళ్లి కొడుకును చేసిన ఫొటోను షేర్ చేశాడు.


Also Read: మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్..

Also Read: నాడు గెస్టుగా, నేడు భర్తగా.. మంచు మనోజ్ పెళ్లిపై ఎన్ని ముచ్చట్లో!

Tags:    

Similar News