సమంతపై మంచు లక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ టాలీవుడ్ యాక్టర్, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. మంచు లక్ష్మీ మాట్లాడుతూ..

Update: 2023-03-09 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ యాక్టర్, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం, ఇండస్ట్రీలో పని చేసేవారు సమంత లానే ఉండాలి సమంతతో పాటు ఆమె అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు తనకు బాగా తెలుసు అని మంచు లక్ష్మి వెల్లడించింది. అంతేకాదు సమంత స్థానంలో ఎవరున్నా నలిగిపోయేవారు.. జీవితంలో క్లిష్ట దశలో కూడా తనను తాను సమంతా మలుచుకున్న తీరు దేశాన్ని అంతటికి స్ఫూర్తిని ఇస్తుంది. అంటూ సమంతపై తనకున్న అభిమానాన్ని తెలిపింది.

ఉమెన్స్ డే సందర్భంగా వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన అగ్ని నక్షత్రం అనే సినిమాలో నుంచి తెలుసా.. తెలుసా అనే సాంగ్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మంచులక్ష్మీ సమంతపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

Read more:

ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్న అనుష్క..!

Tags:    

Similar News