Mahesh Babu : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఏ కాస్త సమయం దొరికిన ఫ్యామిలీతో యూరప్ చెక్కేసే హీరో..

Update: 2022-10-29 13:17 GMT

దిశ, సినిమా: ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఏ కాస్త సమయం దొరికిన ఫ్యామిలీతో యూరప్ చెక్కేసే హీరో.. తాజాగా లండన్‌లో ప్రత్యక్షం అయ్యాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఎంతో బ్యూటీఫుల్‌గా కనిపించిన ఫ్యామిలీ పిక్‌ చూసిన అభిమానులు పాజిటీవ్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'జాన్ విక్ అక్కడ ఏమి చేస్తున్నాడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా మరొకరు 'మహేష్ బాబు పక్కన గౌతమ్ పెద్దవాడిగా కనిపిస్తున్నాడు' అంటూ మురిసిపోతున్నారు.

Full View

Tags:    

Similar News