Mahesh Babu: రాజమౌళి, మహేష్ సినిమా బడ్జెట్ ఏంతో తెలుసా?

సినిమా హిట్ అయితే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది.

Update: 2023-03-22 02:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : సినిమా హిట్ అయితే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. బ్రేక్ ఈవెన్ సాధించిన ఒక్కోసారి ఒకసారి లాభాలు కూడా రావు. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా డిజాస్టర్ అయితే వసూళ్లు ఎలా ఉంటాయో రాధే శ్యామ్ ,ఆచార్య సినిమాల రిజల్ట్ చూశాక అర్ధం అయింది. సినిమా ప్లాప్ అయినప్పుడు నష్టాలు వచ్చిన, నిర్మాతలు డబ్బులు పెట్టడానికి మెయిన్ రీజన్ ఓటీటీ.క్రేజీ ప్రాజెక్టు సెట్స్‌పై ఉండగానే ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి.

మహేష్,త్రివిక్రమ్ మూవీ 200 కోట్లతో రూపొందుతున్న ఈ సినిమా రైట్స్‌కు 80 కోట్లు వచ్చాయట . స్టార్ హీరోలే కాదు, కుర్ర హీరోలు సైతం పాన్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గతంలో కంటే బిజినెస్ పెరిగింది. సలార్‌ను 400 కోట్లతో, రామ్ చరణ్ శంకర్ మూవీని 300 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. త్వరలో మహేష్ తో తీయనున్న సినిమాకు 800 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పాన్ ఇంటర్నేషనల్ మూవీగా తీయాలనుకోవటంతో యాక్షన్ అడ్వెంచర్ కథను రెడీ చేస్తున్నడు. రాజమౌళిని అందరి డైరెక్టర్స్ తో పోల్చలేం. ఎందుకంటే అతని రూటే సెపరేట్ .మహేష్,ఎన్టీఆర్,బన్ని సినిమాల బడ్జెట్ అంటే మినిమం 200 కోట్లు అయిపోయింది.

Read more:

ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్లుకున్న అనసూయ.. ఈ సారి ఏమైంది..?

Tags:    

Similar News