ఆ ఇద్దరితో తనివితీరా శృంగారంలో పాల్గొన్నా : స్టార్ సింగర్
దిశ, సినిమా : అమెరికన్ స్టార్ సింగర్ మడోన్నా.. తన మ్యారేజ్ అండ్ సెక్స్ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
దిశ, సినిమా : అమెరికన్ స్టార్ సింగర్ మడోన్నా.. తన మ్యారేజ్ అండ్ సెక్స్ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందానన్న ఆమె సెక్స్ విషయంలో మాత్రం హ్యాపీగా ఫీల్ అయినట్లు చెప్పింది. ఎందుకంటే తాను సెక్స్‌కు విపరీతంగా బానిస కావడం వల్ల ఆ ఇద్దరితో తనివితీరా శృంగారంలో పాల్గొని ఊహించని ఓదార్పు పొందినట్లు ఒప్పుకుంది. 'సెక్స్ అబ్సెషన్' కారణంగా ఓసారి అద్దాల బాత్రూమ్‌లో తనను తాను బంధించుకుని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. ఇక తను పాప్‌స్టార్ కాకపోతే టీచర్ వృత్తిని ఎంచుకునేదాన్నని.. ఉన్నత చదువులను బహుశా తనకు లభించిన ఆశీర్వాదంగానే భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.
బూబ్ షో'తో రెచ్చిపోయిన స్టార్ నటి.. 'బ్రా' తెగిపోతుందంటున్న ఫ్యాన్స్