మత్తెక్కించే కళ్ళతో కుర్రకారు మనసులని మెస్మరైజ్ చేస్తున్న లవ్ టుడే ముద్దుగుమ్మ..ఫొటోలు వైరల్

ఇవానా ఈ యంగ్ బ్యూటి ఆశిష్‌ రెడ్డి సరసన 'సెల్ఫిష్‌' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది.

Update: 2024-04-26 02:28 GMT

దిశ,సినిమా: ఇవానా ఈ యంగ్ బ్యూటి ఆశిష్‌ రెడ్డి సరసన 'సెల్ఫిష్‌' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. అలాగే ప్రదీప్‌ రంగనాథ్‌ చేసిన 'లవ్ టుడే' సినిమాతో ఈ భామకు బ్రేక్​ వచ్చింది. నిజానికి ఈ భామ అసలు పేరు అలీనా షాజీ అయితే లవ్ టుడే సినిమా నుండి స్క్రీన్ నేమ్‌ ఇవానా అని మార్చుకుంది. అయితే ఇందులోని 'బుజ్జి కన్నా' అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అవడంతో పాటు కుర్రకారు మనసులో నిలిచిపోయింది. అలాగే తన అందంతో కట్టిపడేసింది. లవ్ టుడే తర్వాత ఈ చిన్నది కామ్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన తన అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరి వాటిని మీరు కూడా ఓ లుక్ వేయండి.

Tags:    

Similar News