పొట్టి గౌన్‌లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ పిక్స్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించింది.

Update: 2024-06-18 11:13 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. అంతేకాకుండా యాడ్ షూట్స్, ఈవెంట్స్‌తో బిజీ బిజీ లైఫ్‌ను గడుపుతోంది.

తాజాగా, స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఎక్స్‌బీషన్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్శించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ ఫొటోల్లో గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ పొట్టి గౌన్ ధరించిన అనన్య థైమ్స్ షో చేస్తూ రెచ్చిపోయింది. కారులో కూర్చుని మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కేలా చేస్తుంది. ఇక అనన్య ఫొటోలు చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు సూపర్ సెక్సీగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.


Similar News