రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ ప్రస్థానం.. ఫస్ట్ హిట్ సినిమా ఇదే!
టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ ఈ రోజు తెల్లవారుజామున శ్వాసకోశ వ్యాధితో మృతి చెందారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ ఈ రోజు తెల్లవారుజామున శ్వాసకోశ వ్యాధితో మృతి చెందారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేశారు. కాగా అతనికి సినీ ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కృష్ణవేణి. విలన్‌గా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన కృష్ణం రాజు టాలీవుడ్ ఇప్పటి వరకు మొత్తం 200 చిత్రాలకు పైగా నటించారు.
ఇవి కూడా చదవండి :
రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ ప్రస్థానం.. ఫస్ట్ హిట్ సినిమా ఇదే!