ఆ జబ్బుతో బాధపడుతున్న మెగా కోడల లావణ్య.. అందుకే పెళ్లిలో అలా చేసిందా!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్నా అంటూ.. కుర్రకారును మాయ చేసి ఏకంగా మెగా హీరోనే పెళ్లి చేసుకుంది.

Update: 2024-03-26 15:10 GMT

దిశ, సినిమా : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్నా అంటూ.. కుర్రకారును మాయ చేసి ఏకంగా మెగా హీరోనే పెళ్లి చేసుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిస్టర్ సినిమాతో లవ్‌లో పడిన వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభంగా వీరి పెళ్లి జరిగింది. ఇక  వీరు పెళ్లి తర్వాత వేకేషన్స్ ఏంజాయ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తర్వాత  వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. కాగా, తాజాగా వీరికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

లావణ్య త్రిపాఠికి ఓ పెద్ద జబ్బు ఉన్నదంట. దీని వలన ఆమె పెళ్లిలో ఎక్కడ ఎలాంటి పనులు చేయలేదంట. అది ఏమిటంటే? లావణ్యకు ఎలర్జీ ఉన్నదంట. ఆమెకు వాటర్ కలర్స్ అన్న స్ప్రే కలర్స్ అన్న ఆమెకు అస్సలు పడవట . ఆ కారణంగానే హల్దీ లో పెళ్లి లో ఎక్కడ కూడా కలర్స్ వాడకుండా చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా పెళ్లి చేసుకున్నారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది.


Similar News