పండగ వేళ ట్రాన్స్ ఫరెంట్ చీరలో మెస్మరైజ్ చేస్తున్న బేబమ్మ
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.
దిశ, సినిమా: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీకి తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది కానీ.. చివరగా ఈమె చిత్రాల్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మకు ఆఫర్లు తగ్గాయి. బేబమ్మ స్థానంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్లు టాలీవుడ్లో దుసుకుపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ ట్రాన్స్ఫరెంట్ శారీ కట్టుకుని స్టన్నింగ్ ఫొటో షూట్లతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. సంప్రదాయంగా.. చీరకట్టుకే అందం వచ్చేలా జబ్బల జాకెట్ ధరించి స్కిన్ టోన్ మెరుపులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పిక్స్‌ను నెట్టింట తన ఫ్యాన్స్‌కు షేర్ చేస్తూ.. ‘హ్యాపీ సంక్రాంతి ఆల్.. స్టే హెల్తీ’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.