రెడ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న Kiara Advani

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేకమంది ముద్దుగుమ్మలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు.

Update: 2023-07-01 12:45 GMT
రెడ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న Kiara Advani
  • whatsapp icon

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేకమంది ముద్దుగుమ్మలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబుతో, రామ్ చరణ్‌తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ మళ్లీ చరణ్‌తో జత కట్టి, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తోంది. ఇక తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం హాట్ పిక్స్‌తో అలరించే కియారా.. తాజాగా రెడ్ డ్రెస్‌లో కనిపిస్తూ, ఎద అందాలను చూపిస్తూ రెచ్చకొట్టే ఫోజులిచ్చింది. దీంతో ఆమె పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News