Kiara Advani : ఫస్ట్ నైట్‌పై ఓపెన్ అయిన కియారా.. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ

బాలీవుడ్ నటి కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో ఫస్ట్ నైట్‌పై ఓపెన్ అయింది.

Update: 2023-02-22 07:21 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో ఫస్ట్ నైట్‌పై ఓపెన్ అయింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న జోడీ.. మ్యారేజ్ అయిన వెంటనే హనీమూన్‌కు వెళ్లింది. అయితే అక్కడి నుంచి ముంబయి తిరిగొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతమంది హనీమూన్ ఎలా జరిగిదంటూ ప్రశ్నించారు. దీనికి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన కియారా.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'సమ్‌థింగ్ ఎబౌట్ దట్ నైట్.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్' అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ''కబీర్ సింగ్' డైలాగులు పెడుతూ మాతో ఆడుకుంటుంది. ఏంటి కియారా ఇంత పని చేశావ్' అంటూ నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 

Tags:    

Similar News