మత్తెక్కించే కాటుక కళ్లతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న మహానటి.. ట్రెండింగ్‌లో హాట్ లుక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు దక్కించుకున్న బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Update: 2024-09-30 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు దక్కించుకున్న బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుటికే ఈ అమ్మడు నటించిన నేను శైలజ, రెమో, నేను లోకల్, సామి స్వ్కేర్, మహానటి, అజ్ఞాతవాసి, సర్కార్, మిస్ ఇండియా, దసరా, పెద్దన్న, రింగ్ మాస్టర్, ఇదు ఎన్న మాయం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ కు సోదరిగా నటించి.. మరింత క్రేజ్ దక్కించుకుంది.

ఇకపోతే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఆరబోసే అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో కీర్తి యువతను ఆగం చేస్తుంటుంది. అందరినీ ఆకట్టుకునే డ్రెస్సులో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ భామ థిక్ యాష్ కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి.. హాట్ లుక్ తో స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా కళ్లకు కాటుక పెట్టి కుర్రాళ్లను మాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.  

Full View

Tags:    

Similar News