ఎప్పటికీ బాలయ్యే నా గురువు: కత్రినా కైఫ్

తాజాగా కత్రినా కైఫ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2024-01-17 11:40 GMT

దిశ, సినిమా: తాజాగా కత్రినా కైఫ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఈ రోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే దీనికి కారణం బాలయ్య చెప్పిన కొన్ని మెలకువలే కారణం. అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ హీరో దగ్గరుండి మరీ డాన్స్ ఎలా చేయాలో నేర్పించారు. డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకే. నా డాన్స్ విషయంలో మాత్రం ఎప్పటికీ నా గురువు బాలయ్యనే ’’ అంటూ వెల్లడించింది కత్రినా కైఫ్. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Similar News