స్విమ్ సూట్‌లో రెచ్చిపోయిన Tulasi.. నెటిజన్లు షాక్!
ప్రముఖ నటి, 'ఇంటింటి గృహలక్ష్మి' ఫేమ్ కస్తూరి శంకర్ బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది.
దిశ, సినిమా:ప్రముఖ నటి, 'ఇంటింటి గృహలక్ష్మి' ఫేమ్ కస్తూరి శంకర్ బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీరియల్‌లో చీరకట్టులో పద్ధతిగా కనిపించే కస్తూరి.. తాజాగా బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక స్విమ్‌సూట్‌లో చాలా హాట్‌గా కనిపించిన నటి.. తడి జుట్టు, కొంటె చూపులతో కవ్వించింది. స్లో మోషన్‌లో ప్లే అవుతున్న ఇన్‌స్టా వీడియోలో.. 'స్వాగతించే నీటి కౌగిలిలో నన్ను నేను మైమరిచిపోతున్నా. స్వర్గం. 2023లో నాకు మొదటిరోజు' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతున్నారు. 'ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా?', 'మై హాట్ డార్లింగ్ నిన్ను ఇలా చూస్తుంటే గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టాలని ఉంది' అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ప్రేమ కోసం ఏరులై పారిన నెత్తురు.. ఆసక్తికరంగా 'మైఖేల్' ట్రైలర్!