ఆ ఒక్క కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడంట!
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లై ఇన్ని రోజులైనా ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాపీగా సాగిపోతుంది వీరి కాపురం. ఇక లక్ష్మీ కూడా నందమూరీ ఫ్యామిలీ కొడలుగా
దిశ, వెబ్డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లై ఇన్ని రోజులైనా ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాపీగా సాగిపోతుంది వీరి కాపురం. ఇక లక్ష్మీ కూడా నందమూరీ ఫ్యామిలీ కొడలుగా మంచి పేరు సంపాదిస్తుంది. అయితే లక్ష్మీ ప్రణతినీ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్కకారణం ఉన్నదంట. అది ఏమింటంటే?
జూనియర్ ఎన్టీఆర్ తన 23 ఏళ్ల వయసులో హీరోయిన్ సమీర రెడ్డి పట్ల కాస్త అట్రాక్ట్ అయ్యాడంట.జూనీయర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను సమీర రెడ్డి విషయంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోయాను, కానీ మా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి, అమ్మను బాగా చూసుకోవాలని కోరుకున్నాను.
నేను అనుకున్నట్లుగానే లక్ష్మీ ప్రణతి నాకు దొరికింది. తను మా అమ్మను నాకంటే బాగా చూసుకుంటుంది. అందుకే నాకు లక్ష్మీ అంటే చాలా ఇష్టం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more:
Puspha 2: ‘పుష్ప2’నుంచి బిగ్ అప్డేట్.. స్టార్ విలన్ ఎంట్రీ?