Big Breaking: జూ.ఎన్టీఆర్‌కు ప్రమాదం!

ప్రమాదంలో జూ.ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-08-14 07:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తున్నది. గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. కాగా, ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను గత రాత్రే ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. అయితే తమ అభిమాన యాక్టర్ ప్రమాదం భారిన పడటంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు. 

Read More.. 

Devara update: దేవర అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫొటో షేర్ చేస్తూ వెయిట్ చేయలేకపోతున్నానంటూ పోస్ట్

Tags:    

Similar News