jiah Bharadwaj: ఈ డ్యాన్స్ చూస్తే ఎవరికైనా మూడ్ రావాల్సిందే..!?( వీడియో )

ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రఫర్, మోడల్ జియా భరద్వాజ్.. సరికొత్త డ్యాన్స్ భంగిమలతో ఆకట్టుకుంటోంది.

Update: 2023-02-16 08:18 GMT

దిశ, సినిమా: ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రఫర్, మోడల్ జియా భరద్వాజ్.. సరికొత్త డ్యాన్స్ భంగిమలతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు వేదికలపై తన ఎక్స్‌ట్రార్డినరీ ఫర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించిన జియా.. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు అలరిస్తూనే ఉంది. అంతేకాదు యూట్యూబ్ చానెల్ ద్వారా డ్యాన్స్ క్లాస్‌లు నిర్వహిస్తున్న బ్యూటీ.. తాజాగా తన పార్ట్‌నర్‌తో కలిసి కొంతమందికి ఆఫ్‌లైన్‌లో నృత్యం నేర్పిస్తున్న వీడియోలతోపాటు తను చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంది. ఇందులో బ్లాక్ ప్యాంట్, వైట్ టాప్ ధరించిన మోడల్.. తన నడుమొంపులను సన్నని మల్లెతీగలా వంచుతూ పార్ట్ నర్ తో కలిసి చేసిన ఆ భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియోస్ వైరల్ అవుతుండగా.. 'ఈ స్టెప్స్ శృంగారాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ డ్యాన్స్ చూస్తే ఎవరికైనా మూడ్ రావాల్సిందే..!?', 'అందమైన ఒంపుసొంపులతో మా మనసుల్ని సుడులు తిప్పేశావ్' అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News