Jabardasth | Sowmya Rao : నక్కతోక తొక్కిన జబర్దస్త్ యాంకర్.. సినిమాల్లో ఆఫర్ కొట్టేసినట్లేనా?

బర్దస్త్ బ్యూటీ సౌమ్యరావు గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టడంతో, ఆమె స్థానంలో సమ్యరావును తీసుకొచ్చారు. మొదట్లో,ఈ అమ్మడుపై చాలా విమర్శలు ఎదురయ్యాయి.

Update: 2023-06-09 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ బ్యూటీ సౌమ్య రావు గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టడంతో, ఆమె స్థానంలో సమ్యరావును తీసుకొచ్చారు. మొదట్లో,ఈ అమ్మడుపై చాలా విమర్శలు ఎదురయ్యాయి. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకు డిమాండ్ చాలా పెరిగిపోతుందంట. తన యాంకరింగ్‌తో , గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం సౌమ్యారవుకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయంట.

జబర్దస్త్‌లో ఆమె యాంకరింగ్, టాలెంట్ చూసి, ఓ డైరెక్టర్ ఆమెకు సినిమాలలో మంచి పాత్రను ఆఫర్ చేశారంట. ప్రస్తుతం ఆమెకు కూడా ఆ పాత్ర నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జబర్దస్త్‌కు వచ్చాక ఆమె లైఫ్ చేంజ్ అయ్యిందంటున్నారు నెటిజన్స్.  

Read More...   అండర్‌వేర్ లేకుండా ఫొటో‌షూట్ కావాలన్న అభిమాని.. ఆ అలవాటే లేదన్న సాక్షి 

Tags:    

Similar News