Upasana మెంటల్ హెల్త్ సీక్రెట్.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్
స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సామాజిక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. అందుకే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ పర్సనల్ విషయాలకన్నా..
దిశ, సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సామాజిక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. అందుకే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ పర్సనల్ విషయాలకన్నా.. పదిమందికి పనికొచ్చే విషయాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి గురించి అమేజింగ్ టిప్స్ అందించింది ఉపాసన. సాధారణంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ బ్యాలెన్స్ చేయలేక చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి వ్యక్తులు టైమ్‌కు మంచి ఆహారం, నిద్ర, ప్రతి విషయంలో ధైర్యంగా ఉండటం, వర్కవుట్స్ చేయడం వలన మెంటల్ హెల్త్ మెరుగుపడుతుందని తెలిపింది. తన మానసిక ఆరోగ్యం బాగుండడానికి కూడా కారణం ఇవేనని చెప్పుకొచ్చింది.