ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానాలు.. నార్మల్‌గా కనిపిస్తుందంటూ
రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే.
దిశ, సినిమా: రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్య ఉపాసన పదేపదే బయట మీడియాలో కనిపిస్తోంది. కాగా తాజాగా రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. చరణ్‌తో పాటు ఉపాసన కూడా అక్కడే ఉంది. ఇటీవల ఇద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఉపాసన చాలా నార్మల్‌గా కనిపిస్తుంది. దీంతో ఆమె గర్భంతో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :