మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా.. తెలిస్తే షాకే!
మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లికావడం విశేషం. వీరి పెళ్లి తర్వాత మనోజ్, మౌనికకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లికావడం విశేషం. వీరి పెళ్లి తర్వాత మనోజ్, మౌనికకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో వీరికి సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. భూమా మౌనిక తన మొదటి భర్తకు విడాకులివ్వడానికి ప్రధాన కారణం, మంచు మనోజ్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ఈ మధ్యకాలంలో మాది 12 సంవత్సరాల స్నేహం,4 సంవత్సరాల ప్రేమ అంటూ మనోజ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో అయితే వీరు గతంలోనే ప్రేమించుకున్నారంట. కానీ ఈ విషయాన్ని ఇద్దరు బయటకు చెప్పుకోకపోవడంతో, పెళ్లీలు అయిపోయాయి.
ఇక భూమ మౌనికకు పెళ్లైన తర్వాత మనోజ్‌తో గంటలు గంటలు ఫొన్‌లో మాట్లాడేదంట. దీంతో మౌనిక భర్త ఆమెకు కండీషన్స్ పెట్టాడంట. దీంతో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడటం, మౌనిక మనోజ్‌తో క్లోజ్‌గా ఉండటం ఇవన్నీ నచ్చక గణేష్ రెడ్డి మౌనికకు విడాకులిచ్చాడంట. దీంతో మౌనికతో విడిపోవడానికి మనోజే కారణం.. వీరిద్దరు పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా అంటూ నెటిజన్లు ముచ్చటిస్తున్నారు.
Also read: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన పవిత్ర, నరేష్ (వీడియో)