Shraddha Das : అందంగా కనిపించడంకోసం శ్రద్ధదాస్ ఆ పని చేస్తుందా!

మనకు తెలిసి ప్రతి ఒక హీరోయిన్ అందం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది.

Update: 2023-06-27 11:52 GMT

దిశ, సినిమా: మనకు తెలిసి ప్రతి ఒక హీరోయిన్ అందం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది. తిండినైన మానేస్తారు కానీ, అందం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయరు. అందుకే చాలామంది నటిమణులు 40 ఏళ్లు వచ్చినప్పటికి15 ఏళ్ల అమ్మాయిలాగే ఉన్నారు. అందం ఒక్కటే కాదు బాడీ ఫిజిక్ విషయంలో కూడా బాగా కష్టపడుతూ ఉంటారు.

అయితే తాజాగా కొంతమంది హీరోయిన్లు తాము అందంగా ఉండటానికి, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, మంచి ప్రొడక్ట్స్ వంటివి తీసుకుంటున్నారు. కష్టపడకుండా సింపుల్‌గా అందంగా ఉంటున్నారట. ఇందులో హీరోయిన్ శ్రద్ధా దాస్ ఒకరు. శ్రద్ధా నిజానికి ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ, ఫుడ్ విషయంలో కానీ కేరింగ్ తీసుకోదట. కేవలం ఆమె అందంగా కనిపించడం కోసం మెడికల్ ప్రొడక్ట్స్, అంటే కొన్ని రకాల మందుల ద్వారా శ్రద్ధ ఇంత అందంగా ఉంటుందట. లేకుంటే తన లుక్‌ను చూడలేకపోయేవాళ్లమట.

Read More..

బిగ్‌బాస్ షోలో ఘోరం.. చుట్టూ కెమెరాలు ఉన్నా అసభ్యంగా ప్రవర్తించిన కంటెస్టెంట్  

Tags:    

Similar News