Ashika Ranganath :అమిగోస్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా ఆషికా రంగనాథ్ నటించింది. తన అందం అభినయంతో ఈ అమ్మడు
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా ఆషికా రంగనాథ్ నటించింది. తన అందం అభినయంతో ఈ అమ్మడు చాలా మంది అభిమానులను కూడగట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారంట. అసలు ఈ ఆషికా ఎవరు, ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని సెర్చ్ చేస్తున్నారంట. కాగా, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆషికా రంగనాథ్ కన్నడ సినీ పరిశ్రమలో తెరకెక్కిన క్రేజీ బాయ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమె నటించిన మొదటి చిత్రం ఎంతో సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మ, పునీత్ రాజ్ కుమార్, రాజ్ కుమార్, వంటి స్టార్ హీరోల సరసన నటించింది.