ధోని కూతురు స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
ఇండియన్ స్టార్ క్రికెటర్.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్టార్ క్రికెటర్.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి పరిచయం అక్కర్లేదు. ఈయన సాక్షి సింగ్ రావత్‌ను జులై 4, 2010లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి 8 ఏళ్ల జీవా అనే కుమార్తె ఉంది. ఈ పాప జార్ఖండ్‌లో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతుంది. రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో 3వ తరగతి చదువుతుంది. అయితే జీవా డేస్ స్కాలర్ చదువుతున్నప్పటికీ ఆమె బడి ఫీజు రూ. 2,75,000 ధోని దంపతులు చెల్లిస్తున్నారని సమాచారం. ఈ న్యూస్ వీక్షించినా నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.