పోలీసులపై 'కలర్ ఫొటో' హీరోయిన్ సీరియస్..
టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి 'కలర్ ఫొటో' వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి 'కలర్ ఫొటో' వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్క మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా, బిహార్‌లో ఓ వృద్ధుడిని ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ దాడి చేసిన ఘటనపై చాందిని స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీలో వీడియోను షేర్ చేస్తూ ''ఇది ఎంత దారుణమో.. మాటల్లో చెప్పలేను. చాలా కోపంగా ఉంది. గుండె బద్దలవుతోంది'' అంటూ చాందిని పోలీసులపై ఫైర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : ఆ బాధ మర్చిపోవడానికి చాలా సమయం పట్టింది.. namrata ఎమోషనల్