యాక్సిడెంట్‌పై స్పందించిన హీరో శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ప్రమాదంపై స్పందిచారు.శర్వానంద్ కారు బోల్తా పడడంతో

Update: 2023-05-28 08:56 GMT

దిశ, ,వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ప్రమాదంపై స్పందిచారు.శర్వానంద్ కారు బోల్తా పడడంతో హీరోకు తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం. కాగా, ఆయన యాక్సిడెంట్‌పై స్పందిస్తూ.. మార్నింగ్ నా కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. ఇది చాలా చిన్న ఘటన అని వివరించారు శర్వానంద్‌. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరు చింతించాల్సిన పనిలేదని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు అని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు శర్వానంద్‌.

Also Read..

‘#VS 11’నుంచి బిగ్ అప్‌డేట్.. ‘శివాలెత్తి పోద్ది’ అంటున్న హీరో 

Tags:    

Similar News