తమన్నా తన కోరిక తీర్చుకొని వదిలేస్తది.. ఆమె బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్

అందాల తార మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ‌తో పీకల్లోతు ప్రేమలో , అభినయం ఈమె సొంతం. ఇక ఈ అమ్మడు చాలా మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

Update: 2023-06-15 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అందాల తార మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ‌తో పీకల్లోతు ప్రేమలో , అభినయం ఈమె సొంతం. ఇక ఈ అమ్మడు చాలా మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈమె గతంలో కోలివుడ్ స్టార్‌తో ప్రేమలో పడింది, అతను తమన్నాను మోసం చేశాడంటూ చాలా వార్తలు వినిపించాయి.కాగా, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తమన్నా విజయ్ వర్మతో ఉన్న రిలేషన్ ని బయట పెట్టడంతోనే ఆ కోలీవుడ్ హీరో తన సన్నిహితుల దగ్గర ఈ విధంగా చెప్పుకున్నారట. తమన్నా చాలా యాక్టింగ్ చేస్తుంది. తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే అబ్బాయిలను వాడుకొని తన కోరిక తీర్చుకున్నాక మోసం చేసి వదిలేస్తుంది అంటూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారట. అయితే ఈ విషయం సన్నిహితుల నుండి ఇంకొంతమందికి పాకడంతో ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read:  షూటింగ్ సమయంలో ఆ హీరో నన్ను బాగా వేధించాడు.. నిత్యామీనన్ కామెంట్స్ వైరల్

వక్షోజాలకు కొమ్ములొచ్చినయ్ !.. వెరైటీ డ్రెస్‌లో ఆకట్టుకున్న హాట్‌బ్యూటీ 

విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయ్యింది: తమన్నా కామెంట్స్ వైరల్

Tags:    

Similar News