స్టన్నింగ్ లుక్స్‌లో హెబ్బా!... జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటున్న ఫ్యాన్స్(ఫోటోలు)
‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీదే ప్రధాన పాత్ర కావడంతో ఇందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ ఒక్క మూవీతో యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ భామ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించిన కూడా సరైన హిట్ అందుకోలేదు. అయితే ఇప్పటికే తన గ్లామర్ షోతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంది. అవి అదిరిపోయే రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా పింక్ కలర్ డ్రెస్ వేసుకొని స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోలకి ఫోజులిచ్చింది. అవి చూసిన నెటిజన్లు జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి.