హగ్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ పార్టులపై చేతులు వేసి నలిపేసేవాడు: స్టార్ డైరెక్టర్‌పై కంగనా సంచలన కామెంట్స్!
కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రాస్‌గా పిలుచుకునే బాలీవుడ్ హీరోయిన్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రాస్‌గా పిలుచుకునే బాలీవుడ్ హీరోయిన్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవలే సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, షారుఖ్ లాంటి స్టార్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వికాస్ బెహెల్పై సంచలన ఆరోపణలు చేసింది. ‘క్వీన్’ చిత్రం చేస్తున్నప్పుడు ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. హగ్ చేసుకున్నట్లు నటిస్తూ.. నా ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేసి నలిపేవాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. వికాస్‌కు అప్పటికే పెళ్లయ్యింది. అయినా కూడా వేరే స్త్రీలతో ఎఫైర్స్ పెట్టుకునేవాడు. నాతో కూడా ఆ విధంగా ఉండాలని చూశాడు. కానీ నేను అంగీకరించలేదు. ఈ కారణంగా నాతో సినిమాలు తీయనని చెప్పాడు. అయినా కూడా నేను ఆ దర్శకుడికి లొంగలేదు.’’ అంటూ కంగనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట చర్చానీయాంశంగా మారాయి.
Read More : గుడిలో కామాంధులు: మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వీడియో తీసి