ఓపెన్‌గానే ఓరల్ సెక్స్‌లో పాల్గొన్న పాండ్యా దంపతులు.. సిగ్గు, శరం లేదంటున్న జనాలు
ప్రముఖ నటి, మోడల్ నటాషా స్టాంకోవిక్- తన భర్త హార్దిక్ పాండ్యా బోల్డ్ ఫొటో షూట్ కారణంగా నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దిశ, సినిమా : ప్రముఖ నటి, మోడల్ నటాషా స్టాంకోవిక్- తన భర్త హార్దిక్ పాండ్యా బోల్డ్ ఫొటో షూట్ కారణంగా నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌ను ఉద్దేశిస్తూ ఇద్దరికీ కొంచెమైన సిగ్గు, శరం ఉందా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విషయానికొస్తే.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. తమకు సంబంధించిన లెటెస్ట్ ఫ్యాషన్, అప్డేట్స్తో ప్రేక్షకులను అలరిస్తూనేఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సోఫాలో కూర్చుని తీసుకున్న సన్నిహిత ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్ నటాషా నెట్టింట పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. హార్దిక్ కాళ్లపై కూర్చున్న ఆమె ఓసారి భర్తకు లిప్ కిస్ పెడుతున్నట్లు ఫొజులివ్వగా మరోసారి ఓరల్ సెక్స్‌కు రెడీ అన్నట్లు స్టిల్స్ ఇచ్చింది. దీంతో ‘నీకు నచ్చిన పని చేసుకో.. కానీ ప్రాక్టీస్ మాత్రం బహిరంగంగా చేయకు’, ‘పాండ్యా భాయ్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఆ ప్రాక్టీస్ చేయ్’ అంటూ ఆడేసుకుంటున్నారు.