Guppedantha Manasu : నవంబర్ 28 ఎపిసోడ్‌లో నిజం తెలుసుకున్న రిషి ?

ఫణేంద్ర..రిషి, గౌతమ్‌లతో..ముగ్గురు ఈ విధంగా జగతీ, మహేంద్రల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు.

Update: 2022-11-28 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

ఫణేంద్ర..రిషి, గౌతమ్‌లతో..ముగ్గురు ఈ విధంగా జగతీ, మహేంద్రల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే దేవయాని.. జగతీ ఉన్న గదికి వెళ్తుంది. జగతి అప్పుడే సృహలోకి వస్తుంది..రక్తం ఇచ్చిన విషయం తెలుసుకొని..జగతి చాలా సంతోషిస్తుంది. అక్కడే ఉన్న వసు, మహేంద్రలు ఎక్కడకు రావద్దని ఆపుతారు. స్క్రీన్ మీద ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా సాగింది. అప్పుడే అక్కడికి దేవయాని వచ్చి 'ఏంటి జగతీ..అన్ని నీకు అనుకూలంగా చేసుకున్నావ్‌గా ' అంటూ ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంది. ఆ మాటలకు జగతి చాలా బాధ పడుతుంది. రిషి రక్తం ఇస్తే రిషి నిన్ను అమ్మ అని పిలవడని మాట్లాడుతుంది.

ఇంకో వైపు వసు ఇడ్లీ.. తీసుకోని రిషికి పెడుతుంది. అప్పుడే గౌతమ్ వచ్చి అరేయ్.. ఏం చేస్తున్నావ్ రా.. వెళ్దామా అని అడుగుతాడు. రిషికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుతూ వసుధారా నువ్వు వెళ్ళు..వస్తాను అని చెబుతాడు. అప్పుడే రిషి, గౌతమ్ దగ్గరకు వచ్చి..రేయ్ ఎందుకు రా ఇలా చేసావ్..డాడ్ కోసం నేను ఎంత ఆరాట పడ్డానో నీకు తెలీదా అని గట్టిగా అడుగుతాడు.. అప్పుడు గౌతమ్ రేయ్ రేయ్ ఆగు రా..నేను నీ మంచి కోసమే చేశాను..చెబుతాడు..అప్పుడు రిషి, గౌతమ్ భుజం మీద చేయి వేసి ఇంక ఆపరా అంటాడు. నేటి ఎపిసోడ్ ఇలా ఎమోషనల్‌గా.. సరదగా సాగింది. తరవాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Tags:    

Similar News