ఈ సంవత్సరాల్లో పుట్టినవారికి శృంగారం చేయడం కూడా బద్దకమే..!
బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 1997-2012 సంవత్సరాల మధ్య పుట్టిన వారిపై కంగనా.. హాట్ కామెంట్స్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 1997-2012 సంవత్సరాల మధ్య పుట్టిన వారిపై కంగనా.. హాట్ కామెంట్స్ చేసింది. ఆ జనరేషన్ వారికి అసలు హార్డ్‌వర్క్ చేయడమే ఇష్టం ఉండదని.. వారికి షార్ట్ కట్స్‌లో సక్సెస్ కవాలి. అందుకు వారంతా అలా సక్సెస్ అయిన వారినే గౌరవిస్తారని కంగనా రనౌత్ అభిప్రాయపడింది.
అలాగే 1997-2012 సంవత్సరాల మధ్య పుట్టిన వారికి తమ భవిష్యత్ విషయాలు, చదువు కంటే ఫోన్‌లోనే ఎక్కువ గడుపుతారన్నారు. వీరు చివరికి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొనడంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని.. ఇలాంటి వాళ్లను ఎవరైనా సరే సులబంగా ప్రభావితం చేయవచ్చాని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది.. గుండె పోటుపై సుష్మితా లైవ్ సెషన్