డిజాస్టర్‌గా నిలిచినా ' Like Share & Subscribe ' సినిమా !
సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్'. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.
దిశ, వెబ్ డెస్క్ : సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్'. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 'నిహారిక ఎంటర్టైన్మెంట్' , 'ఆముక్త క్రియేషన్స్' సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. మేర్లపాక గాంధీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' , 'ఎక్స్ ప్రెస్ రాజా' , 'కృష్ణార్జున యుద్ధం' , 'మాస్ట్రో' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - 0.27 L
సీడెడ్ - 0.10 L
గుంటూరు - 0.17 L
ఏపీ + తెలంగాణ - 0.54 L
ఓవర్శిస్ - 0.08 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 0.68 L
ఈ సినిమా సంతోష్ శోభన్ కెరియర్లో డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.2.5 కోట్ల రాబట్టాల్సి ఉంది. కానీ వరల్డ్ వైడ్ రూ.0.68 కోట్లను కలెక్ట్ చేసింది.
Also More......
అఖిల్ అభిమానులకు నిరాశ కలిగిస్తున్న 'ఏజెంట్'