బూబ్స్, బ్యాక్ లేకున్నా సెక్సీ అంటే ఆశ్చర్యమేస్తుంది.. Emma Watson
హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ఎమ్మి వాట్సన్ తనను సెక్సీ అని లేబుల్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ఎమ్మి వాట్సన్ తనను సెక్సీ అని లేబుల్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి మాట విన్నప్పుడు అసౌకర్యంతోపాటు ఆందోళనకు గురవుతానని చెప్పింది. ‘18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను సెక్సీ వస్తువుగా భావించారు. అప్పటి నుంచి నాకు సెక్సీ అనే మొత్తం కాన్సెప్ట్ ఇబ్బందికరంగా, గందరగోళంగా అనిపిస్తుంది. నేను మినీ స్కర్ట్‌లో ఫొటో షూట్ చేస్తే.. ప్రజలు నా అందాలను చూడాలని కోరుకుంటారు.
అందుకే బట్టల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాను. నిజానికి నన్ను నేను వ్యక్తిగతంగా సెక్సీగా ఉన్నానని అనుకోవట్లేదు. ఎందుకంటే నా బూబ్స్, బ్యాక్ చిన్న స్కర్ట్లోనూ ఎక్స్పోజ్ కాలేవు. అలాంటప్పుడు నాలో సెక్సీగా ఏముంది?’ అంటూ తను ఎదుర్కొ్న్న ఇబ్బందుల గురించి వివరించింది. చివరగా తాను ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా ఉండటం మాత్రమే కాదని, అత్యంత ప్రతిభావంతులైన వారిలో కూడా ఒకరిగా ఉండాలనుకుంటానని చెప్పింది.
ఇవి కూడా చదవండి: ‘ది భూమి ఫౌండేషన్’.. పుట్టినరోజున గొప్ప కార్యక్రమం చేపట్టిన బోల్డ్ బ్యూటీ