బయటకు చాలా పద్ధతిగా ఉండే సాయిపల్లవికి అలాంటి అలవాటు ఉందా?
టాలీవుడ్ ముద్దుగుమ్మ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ హీరోయిన్స్ కంటే సాయిపల్లవి చాలా స్పెషల్. ఏ సినిమాలోనైనా సరే తన కంఫర్ట్ తాను చూసుకొని, రూల్స్ బ్రేక్ చేయకుండా, హద్దులు మీరకుండా
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్ ముద్దుగుమ్మ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ హీరోయిన్స్ కంటే సాయిపల్లవి చాలా స్పెషల్. ఏ సినిమాలోనైనా సరే తన కంఫర్ట్ తాను చూసుకొని, రూల్స్ బ్రేక్ చేయకుండా, హద్దులు మీరకుండా నటిస్తుంది. అందుకే ఈ హీరోయిన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.
అయితే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? బయటకు ఎంతో పద్ధతిగా కనిపించే సాయిపల్లవికి ఓ బ్యాడ్ హాబిట్ ఉందంట. అది ఏమిటంటే? తనకు కోపం చాలా ఎక్కువంట. ఏ విషయంలోనైనా సరే కోపం వస్తే, రియాక్ట్ అవుతుందంట, అంతే కాకుండా తన పక్కన ఎంత పెద్ద వస్తువు ఉన్నా సరే ముక్కలు ముక్కలు చేసి తర్వాత తప్పు చేశానా అంటూ బాధ పడుతుదంట.
Also Read: ఈ వారం థియోటర్లో, ఓటిటిలో సందడి చేసే సినిమాలు ఇవే..