Rashmika Mandanna విజయ్ దేవరకొండను ఎందుకు లవ్ చేసిందో తెలుసా?

చిత్ర పరిశ్రమలో లవ్ స్టోరీస్ అనేవి కామన్. చాలా మంది హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడుతుంటారు. అయితే కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే, మరికొందరు, మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటుంటారు.

Update: 2023-06-28 04:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో లవ్ స్టోరీస్ అనేవి కామన్. చాలా మంది హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడుతుంటారు. అయితే కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే, మరికొందరు, మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో టాలీవు హీరో విజయ్ దేవరకొండ,రష్మిక ప్రేమాయణం నడుపుతున్నారు,అంతే కాకుండా వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కాగా,అసలు రష్మిక టాలీవుడ్‌లో ఇంత మంది హీరోలు ఉండగా, విజయ్‌నే ఎందుకు లవ్ చేసింది అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఆమె విజయ్‌ను లవ్ చేయడానికి కారణం ఉన్నదంట.. అదేమిటంటే? అయితే చాలామంది విజయ్ దేవరకొండ లోని గడ్స్ .. ఆయన సిన్సియారిటీ ..పంచువాలిటీ రష్మిక కి చాలా ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారు. 

Also Read: బన్నీలో ఆ క్వాలిటీ అంటే స్నేహ రెడ్డికి అస్సలు నచ్చదట.. అది ఏంటంటే?

Tags:    

Similar News